kntv
kntv

విలేకరుల సహకారంతో బాధితురాలికి న్యాయం

1 hour ago

వెలిగండ్ల మండలం కొత్త కండ్రిక గ్రామానికి చెందిన పి స్వాతి వెలిగండ్ల గ్రామానికి చెందిన మొటాటి వెంకట ప్రదీప్ రెడ్డి (దీపు) పెళ్లి చేసుకొని ఒక నెల సమయంలోనే మీరు మాదిగోల్లని కుల వివక్షత చూపించిన ఆ కుటుంబంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది బాధితురాలు  బాధితురాలు కి అండదండలుగా ఉన్న  విలేకరులు జేపీ రాజ్  నేలపాటి రవి వీరికి బాధితురాలు తెలియజేశారు