kntv
kntv

భారత్–యూఏఈ $11.5 బిలియన్ అల్యూమినియం ఒప్పందం

56 minutes ago

అదానీ గ్రూప్ & IHC కలిసి ఒడిశాలో $11.5 బిలియన్ అల్యూమినియం రిఫైనరీ ప్రాజెక్ట్ అభివృద్ధికి ఒప్పందం కుదుర్చాయి. ప్రపంచంలోనే అతిపెద్ద అల్యూమినియం ఎకోసిస్టమ్‌లలో ఒకటి కానుంది.