kntv
kntv

పట్టుదలతో ఇస్రో శాస్త్రవేత్తగా ఎదిగిన శిల్పి సోనీ

31 minutes ago

మధ్యప్రదేశ్‌కు చెందిన శిల్పి సోనీ చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తితో కోచింగ్ కోసం రోజూ 8 కిలోమీటర్లు సైకిల్ తొక్కేవారు. పట్టుదలతో ఇస్రోలో శాస్త్రవేత్తగా ఎదిగారు. 24 ఏళ్లకు పైగా సేవలందిస్తూ పలు అంతరిక్ష మిషన్లలో భాగమై ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచారు.
 
Click here to Read More
Previous Article
53 బంతుల్లో 204 పరుగులు.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసం!

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment