kntv
kntv

ఊటీలో ‘జనవరి 12 విడుదల’ షూటింగ్ ప్రారంభం

2 weeks ago

‘జనవరి 12 విడుదల’ సినిమా కొత్త షెడ్యూల్ ఊటీలో ప్రారంభమైంది. 12 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో అందమైన ప్రకృతి దృశ్యాల మధ్య రెండు పాటల తో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.