kntv
kntv

ప్రభుత్వం కార్యాలయం లో సమాచార హక్కు చట్టం అమలుపై వినతి

48 minutes ago

 సమాచార హక్కు పరిరక్షణ సమైక్య వేదిక ప్రతినిధులు ట్రైనీ కలెక్టర్ పవన్ తేజ ఎంపీడీవో చిన్నచెన్నారావును కలిసి వినతిపత్రాలు అందించారు ప్రభుత్వ కార్యాలయాల వివరాలు, సంక్షేమ పథకాల సమాచారం పారదర్శకంగా అందించాలని ఆర్టీఐ దరఖాస్తులకు నిర్ణీత గడువులో సమాధానాలు ఇవ్వాలని కోరారు.కొడవటికంటి ఇజ్రాయిల్ జయరావు బ్రహ్మయ్య మనోహర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు