kntv
kntv

పూడి కుప్పానికి రూ.12.50 లక్షల ఎంపీ నిధులు

1 hour ago

పూడి కుప్పం గ్రామంలో తాగునీటి సౌకర్యం కోసం తిరుపతి ఎంపీ మద్దిల గురు మూర్తి రూ.12.50 లక్షల నిధులు మంజూరు చేశారు. బోరు, మోటారు, పైప్‌లైన్ ఏర్పాటు ద్వారా గ్రామ ప్రజల తాగునీటి సమస్య పరిష్కరించనున్నారు.