kntv
kntv

జగన్ కేసులో ఈడీ విచారణపై కీలక నిర్ణయం

1 hour ago

 

జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ చార్జ్‌షీట్లపై రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకుంది. జగన్ సహా 70 మంది నిందితులను వ్యక్తిగతంగా విచారించనుంది. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 9 ఈడీ చార్జ్‌షీట్లపై విచారణ వేగవంతం కానుంది.