kntv
kntv

15 సీట్ల ఏసీ డబుల్ డెక్కర్ షేర్ ఆటో.. బజాజ్ కొత్త ఆఫర్

1 hour ago

బజాజ్ సుమారు ₹4.3 లక్షల ధరలో 15 సీట్ల సామర్థ్యంతో కూడిన ఎయిర్ కండీషన్డ్ డబుల్ డెక్కర్ షేర్ ఆటోను పరిచయం చేసింది. నగరాల్లో ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా, తక్కువ ఖర్చుతో అందించడమే లక్ష్యంగా ఈ వాహనాన్ని రూపొందించింది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలతో పాటు అధిక సీటింగ్ సామర్థ్యం ఈ వాహనం ప్రత్యేకత.