kntv
kntv

ఆగస్టు నుంచి చమురు ఉత్పత్తి పెంచనున్న OPEC+

2 weeks ago

OPEC+ ఆగస్టు నుంచి రోజుకు అదనంగా 1.88 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి పెంచనున్నట్లు ప్రకటించింది. మరోవైపు, భారత వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల (SPR) కోసం 3 కోట్ల బ్యారెళ్ల వరకు చమురును సరఫరా చేయడానికి యూఏఈ ఇప్పటికే అంగీకరించింది. ఈ నిర్ణయం ప్రపంచ చమురు మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.