kntv
kntv

రైతుల ఎరువుల కోసం రూ.16 లక్షల కోట్లు ఖర్చు: మోదీ

31 minutes ago

ప్రపంచవ్యాప్త అనిశ్చితుల వల్ల ఎరువుల ధరలు భారీగా పెరిగినా.. ఆ భారం రైతులపై పడకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న తమ ప్రభుత్వం ఎరువుల సబ్సిడీ కోసం రూ.16 లక్షల కోట్లు ఖర్చు చేసిందని బనస్కాంతలో జరిగిన సభలో వెల్లడించారు.

Click here to Read More
Previous Article
చక్రాయపేట లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించారు
Next Article
గంజాంలో వరదల్లో చిక్కుకున్న గ్రామస్థుల రక్షణ

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment