kntv
kntv

చక్రాయపేట లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించారు

56 minutes ago

చక్రాయపేట మండలం సురభి నాగలగుట్టపల్లి హైస్కూల్ ఎదురుగాచక్రాయపేట మండలం ఇంచార్జ్ చాలపతి నాగమల్లయ్య జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించారు మండలంలో డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ గారి పంచాయతీ శాఖ పారంగా ప్రజా సమస్యలు ఉన్న ఎవరైనా పార్టీ కార్యాలయం దగ్గరికి వచ్చి తెలపండి జనసేన కార్యనిర్వాహదళ్ కమిటీ సభ్యులు మీసేవా రామాంజనేయులు జన సైనికులు తెలిపారు

Click here to Read More
Previous Article
వీరప్పగారిపల్లి జడ్పీటీసీ అభ్యర్థి గుండె షర్మిల ప్రచారం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment