kntv
kntv

చైనాలో ఐఫోన్ 17 సిరీస్ హవా.. అమ్మకాల్లో భారీ ఆధిక్యం!

3 weeks ago

చైనాలో iPhone 17 సిరీస్ అమ్మకాలు దూసుకుపోతున్నాయి. 2026 జూన్ 21 నాటికి ఈ సిరీస్ 3.538 కోట్ల (35.38 మిలియన్లు) యూనిట్లు విక్రయమైనట్లు సమాచారం. అదే సమయంలో Xiaomi 17 Ultra, iQOO 15 Ultra, vivo X300 Ultra, OPPO Find X9 Ultra మోడళ్ల అమ్మకాలు లక్షల్లోనే నమోదయ్యాయి. చైనా మార్కెట్‌లో యాపిల్ ఫ్లాగ్‌షిప్ సిరీస్ స్పష్టమైన ఆధిపత్యం చాటుతోంది.