kntv
kntv

లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ

1 hour ago

అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆదేశాల మేరకు అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు పొందని అర్హులకు కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండున్నరేళ్లలో పెద్దఎత్తున కార్డులు మంజూరు చేసిందని తెలిపారు.