kntv
kntv

17 ఏళ్ల తర్వాత భారత్‌లో బల్గేరియా విదేశాంగ మంత్రి పర్యటన

14 hours ago

బల్గేరియా విదేశాంగ మంత్రి వెలిస్లావా పెట్రోవా 17 ఏళ్ల తర్వాత తొలిసారి భార త్‌లో పర్యటించారు. ఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో భేటీ అయ్యారు. భారత్‌–ఈయూ వాణిజ్య సంబంధాలు, పెట్టుబడులు, రక్షణ, విద్య, సైన్స్, టెక్నా లజీ, సాంస్కృతిక రంగాల్లో సహకారంపై చర్చించారు. 2027–2031 ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికకు అంగీకరించారు.