kntv
kntv

ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే....

9 minutes ago

కంచికచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అల్లాడి కోటేశ్వరావు, 9వ వార్డు అభ్యర్థితో కలిసి వసంత కాలనీలోని 9వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు ఇంటింటికి తిరుగుతూ వైసిపి బలపరిచిన అభ్యర్థులకు భారీ మెజార్ అందించాలని కోరారు.