kntv
kntv

8వ వార్డులో విస్తృత ప్రచారం చేసిన దేవి రెడ్డి వాణి

12 hours ago



కంచికచర్ల 8వ వార్డు లో జోరుగా ప్రచారం నిర్వహిస్తూ సర్పంచ్, వార్డు అభ్యర్థుల ఓట్లను అభ్యర్థిస్తూ దేవిరెడ్డి వాణి విస్తృత ప్రచారం చేశారు. సర్పంచ్ అభ్యర్థి అల్లాడి కోటేశ్వరరావు కత్తెర గుర్తుకు, వార్డు అభ్యర్థిగా కుక్కర్ గుర్తుకు ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.