kntv
kntv

తొలిసారి క్లిన్ కారా ఫేస్ రివీల్.. వైరల్‌గా ఫొటోలు!

11 minutes ago

రామ్ చరణ్, ఉపాసన తమ కుమార్తె క్లిన్ కారాను స్కూల్ నుంచి తీసుకెళ్తూ కెమెరాలకు చిక్కారు. ఇప్పటివరకు పాప ముఖాన్ని బయటకు చూపించని ఈ జంట.. ఈసారి క్లిన్ కారా ముఖం స్పష్టంగా కనిపించేలా ఫొటోల్లో కనిపించారు. మెగా ప్రిన్సెస్ క్యూట్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అభిమానులు ఫిదా అవుతున్నారు.