kntv
kntv

భారీ మెజార్టీతో19752 గెలుపొందిన బైరెడ్డి జాహ్నవి రెడ్డి

19 minutes ago

కనిగిరి నియోజకవర్గంలో పామూరు మండలం జడ్పిటిసి అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి జాహ్నవిరెడ్డి 19752 భారీ మెజారిటీతో గెలుపొందటం నా గెలుపుకు ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర  నరసింహ రెడ్డి గారు పామూరు మండల టిడిపి నాయకుల కార్యకర్తల సహకారంతో ఈ భారీ మెజార్టీ రావడం చాలా సంతోషకరంగా ఉందని వారిని కొనియాడారు