kntv
kntv

జైలర్ 2 టాక్.. మరోసారి అదరగొట్టిన సూపర్ స్టార్ రజినీకాంత్

34 minutes ago

రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్ 2’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా చూసిన అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. రజినీకాంత్ మరోసారి అదరగొట్టారని, సినిమా అదిరిపోయిందని ప్రశంసిస్తున్నారు.