kntv
kntv

కనిగిరినియోజకవర్గ ఆరు మండలాల్లో దళితులకు దక్కని ఎంపీపీ

55 minutes ago

కనిగిరి నియోజకవర్గం లోని ఆరు మండలాలకు మండల స్థాయి ప్రధాన పదవైన ఎంపీపీ పదవి    నోచుకోలేని దళితులు అధికారం ఏ పార్టీ వచ్చినా దళితులపై చిన్నచూపు చూస్తున్నారని ముఖ్యంగా ముఖ్యంగా వెలిగండ్ల మండలం లో 1995 నుంచి ఇంతవరకు ఎస్సీ కేటగిరికి ఎంపీపీ పదవి ఇంతవరకు రాలేదు ప్రజాసంఘాలు దళిత సంఘాలు వాపోతున్నారు

Click here to Read More
Previous Article
స్థానిక ఎన్నికల కోఆర్టినేషన్ నిర్వహక్ దళ్ కమిటీ సభ్యుడు
Next Article
జైలర్ 2 టాక్.. మరోసారి అదరగొట్టిన సూపర్ స్టార్ రజినీకాంత్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment