kntv
kntv

'జగన్ 2.0 సూపర్ యాప్'ను ప్రారంభించిన వైఎస్ జగన్

2 months ago

తాడేపల్లిలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 'జగన్ 2.0 సూపర్ యాప్'ను ప్రారంభించారు. గ్రామ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు అనుసంధానించే వేదికగా దీన్ని రూపొందించామని తెలిపారు. పార్టీ సమాచారం, కార్యకర్తల సమస్యలను యాప్ ద్వారా నేరుగా నాయకత్వానికి చేరవేయొచ్చని చెప్పారు.