kntv
kntv

ఇబ్రహీంపట్నం లో వాల్ట చట్టానికి తూట్లు.

1 hour ago

కృష్ణానది లో డ్రిజింగ్ అలజడి.ఏకకాలం లో 6 డ్రిజింగ్ మిషన్లు  అనుమతులు ఎలా సాధ్యం.అనుమతులు ఉన్నట్లా ఉంటే డిస్ట్రిక్ట్ లెవల్ సాండ్ కమిటీ ఆ అనుమతులు ఏ ప్రాతిపదికన ఇచ్చారు.ఇసుక రవాణా పై అనుమతులకు సంబందించిన సమాచారం రెవెన్యూ అధికారుల దగ్గర లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది.కాంట్రాక్టర్ ధన దాహానికి ప్రభుత్వానికి, ప్రజా ప్రతినిధుల కు చెడ్డ పేరు.