kntv
kntv

2029లో కాంగ్రెస్‌కు 117 సీట్లు: రేవంత్ రెడ్డి ధీమా

3 weeks ago

2029 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని సీఎం #RevanthReddy ధీమా వ్యక్తం చేశారు. మే-జూన్ 2029లో జరిగే ఎన్నికల్లో విస్తరించిన 182 స్థానాల అసెంబ్లీలో కాంగ్రెస్ 117 సీట్లు గెలిచి వరుసగా రెండోసారి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఇందుకోసం కాంగ్రెస్ కార్యకర్తలు రోజుకు 18 గంటలు పనిచేస్తారని తెలిపారు.