kntv
kntv

క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్‌లో చరిత్రకు భారత్ సిద్ధం

3 weeks ago

లార్డ్స్‌ వేదికగా జరగనున్న తొలి మహిళల టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి చరిత్ర సృష్టించాలనే పట్టుదలతో భారత మహిళల జట్టు తీవ్రంగా సాధన చేస్తోంది. క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన లార్డ్స్‌లో చిరస్మరణీయ విజయాన్ని అందుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది.