kntv
kntv

డీప్ టెక్ 2030 ప్రారంభోత్సవంలో మేజర్ రిషబ్ సింగ్

38 minutes ago

మేజర్ రిషబ్ సింగ్ సాంబ్యాల్ ఉత్తరాఖండ్ గవర్నర్ ఆహ్వానం మేరకు డీప్ టెక్ 2030 కార్యక్రమ ప్రారంభోత్సవంలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. యు వ విద్యార్థుల ఆసక్తి, సృజనాత్మకత, ఆశయాలు స్ఫూర్తినిచ్చాయని తెలిపారు. దా ర్శనికత, ఆవిష్కరణలు, సమష్టి కృషితోనే భారత్‌ భవిష్యత్తును నిర్మించుకోవాల ని పేర్కొన్నారు.