kntv
kntv

సామాన్యులతో అనుబంధమే పవన్ కల్యాణ్ ప్రత్యేకత: మంత్రి భరత్

45 minutes ago

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు లక్షలాది మంది అభిమానులున్నారని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఆయనలోని నిబద్ధత, నిజాయతీ, సామాన్య ప్రజల పట్ల చూపే అంకితభావమే ప్రత్యేకత అని పేర్కొన్నారు. సామాన్యులతో సులభంగా అనుబంధం ఏర్పరచుకునే సామర్థ్యం పవన్‌కు ఉందని 31వ సీఐఐ పార్ట్‌నర్‌ షిప్ సమ్మిట్‌-2026లో తెలిపారు.