kntv
kntv

22 ఏళ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టిన అన్సీ సోజన్

3 weeks ago

భారత లాంగ్‌జంపర్ అన్సీ సోజన్ చరిత్ర సృష్టించింది. మహిళల లాంగ్‌జంప్‌లో 6.88 మీటర్లు దూకి 22 ఏళ్ల నాటి జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. అద్భుత ప్రదర్శనతో భారత అథ్లెటిక్స్‌లో కొత్త మైలురాయిని నెలకొల్పిన అన్సీపై ప్రశంసల వర్షం కురుస్తోంది