kntv
kntv

రాజధాని ప్రాంతంలో హింసకు టీడీపీనే కారణం: గోపిరెడ్డి

1 month ago

రాజధాని రైతుల సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ కనుసన్నల్లోనే ఈ ఘటన జరిగిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.