kntv
kntv

రూ.2,200 కోట్ల సినిమా.. కేవలం 91 రోజుల్లో షూటింగ్!

2 months ago

హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కిస్తున్న 'ది ఒడిస్సీ' చిత్రం సుమారు రూ.2,200 కోట్ల బడ్జెట్‌తో కేవలం 91 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేస్తున్నట్లు ప్రచారం. సినిమా విజయం ఎక్కువ సమయంపై కాదు.. స్పష్టమైన విజన్, పక్కా ప్లానింగ్, సమర్థవంతమైన అమలుపైనే ఆధారపడుతుందనే చర్చ సినీ వర్గాల్లో సాగుతోంది.