kntv
kntv

'పళ్ళబురుసు' రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

1 hour ago

అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి మరో ఆసక్తికర చిత్రం 'పళ్ళబురుసు' ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో రూపొందిన ఈ మూవీలో మురళీధర్ గౌడ్, బలగం సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు. చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.