kntv
kntv

నిఫ్టీకి రెసిస్టెన్స్ జోన్లు.. 24,270 కీలక స్థాయి

3 weeks ago

చిన్న టైమ్‌ఫ్రేమ్‌లో నిఫ్టీకి 'B' కింద ఉన్న ఎరుపు స్థాయిల వద్ద రెసిస్టెన్స్ ఎదురయ్యే అవకాశం ఉందని ఎలియట్ వేవ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అనంతరం 'C' కింద ఉన్న ఆకుపచ్చ స్థాయిల వద్ద సపోర్ట్ లభించే అవకాశం ఉందని అంచనా. 15 నిమిషాల క్లోజింగ్ 24,270 పైన ఉంటే ఈ విశ్లేషణ చెల్లదని, అప్పుడు బ్లూ వేవ్-3 ప్రారంభమైనట్లు భావించవచ్చని సూచిస్తున్నారు.