kntv
kntv

తిరుమలలో శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్ ప్రత్యేక పూజలు

3 weeks ago

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్ డా. గణేశనాథన్ గీతీశ్వరన్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు, శేషవస్త్రంతో సత్కరించారు.