kntv
kntv

ఆరోగ్య సేవలకు కొత్త భరోసా...

34 minutes ago

వీరులపాడు: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులతో పాటు ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే  తంగిరాల సౌమ్య  తెలిపారు. వీరులపాడు మండలం అల్లూరు గ్రామంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.36 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాన్ని అధికారులు, కూటమి నాయకులతో కలిసి ఆమె ప్రారంభించారు.