kntv
kntv

బాంకీపూర్‌లో ప్రశాంత్ కిశోర్ 4,007 ఓట్ల ఆధిక్యం

2 months ago

బిహార్‌లోని బాంకీపూర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో 7వ రౌండ్ ముగిసే సరికి జన సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ 4,007 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో తుది ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. అధికారిక ఫలితం వెలువడాల్సి ఉంది.