kntv
kntv

ఎస్పీపై యోగి విమర్శలు.. రైతులపై వ్యాఖ్యలు

2 months ago

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమాజ్‌వాదీ పార్టీపై విమర్శలు గుప్పిం చారు. ఎస్పీ హయాంలో రైతులకు నీరు, చెరకు బకాయిలు అందలేదని ఆరో పించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో పీఎం ఫసల్ బీమా, కృషి సించాయ్ వంటి పథకాలతో రైతులకు మేలు జరిగిందన్నారు. అయోధ్య అంశంపైనా ఎస్పీని లక్ష్యంగా చేసుకున్నారు.