kntv
kntv

కుప్పారెడ్డిపాలెం హైవేలో శ్రేష్ట హోటల్ 5వ వార్షికోత్సవం

3 weeks ago


కుప్పారెడ్డిపాలెం హైవేలోని శ్రీ శ్రేష్ట టిఫిన్, కిరాణా & కూల్ డ్రింక్స్ హోటల్ 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి నడుపుతున్న ఈ హోటల్ నాణ్యమైన టిఫిన్లు, సేవలతో ప్రయాణికులకు, స్థానికులకు నమ్మకమైన వేదికగా నిలిచింది.