kntv
kntv

దొరవారిసత్రంలో 5 నామినేషన్ల తిరస్కరణ

1 hour ago

 MPTC నామినేషన్ల పరిశీలన శనివారం జరిగింది. ఏకొల్లు, నెలబల్లి, తల్లంపాడు, తనయాలి, ఉచ్చూరు స్థానాల్లో అన్ని నామినేషన్లు ఆమోదం పొందాయి


వేణుంబాకలో 5 నామినేషన్లకు 4 ఆమోదంగా.. ఓ డబుల్ నామినేషన్ తొలగించారు. పూలతోటలో నాలుగులో మూడు, పోలిరెడ్డిపాలెంలో ఏడింటికి ఆరు ఆమోదించారు. కల్లూరులో 9 నామినేషన్లలో ఒకటి, మీజూరులో 5 నామినేషన్లకు ఒకటి తిరస్కరించారు