kntv
kntv

సీతారామపురంలో వైసీపీ అభ్యర్థి విజయమ్మ ప్రచారం

1 hour ago

బిట్‌-1 వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి పాలగిరి విజయమ్మ శనివారం వాల్మీకి వీధి, రాజుగారి వీధిలో ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. , గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రచారంలో పాలగిరి ముద్దుకృష్ణమరాజు, కప్ప సురేంద్రరాజు, పాలగిరి సునీల్ తదితరులు పాల్గొన్నారు.


Click here to Read More
Previous Article
చిట్టమూరులో ముగిసిన నామినేషన్ల పరిశీలన 75 నామినేషన్లు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment