kntv
kntv

తెలంగాణలో ఉక్కపోత హెచ్చరిక.. 5 జిల్లాలకు అలర్ట్!

1 hour ago

తెలంగాణలో రుతుపవనాలు బలహీనపడటంతో జులై 22 వరకు పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఉక్కపోత తీవ్రంగా ఉండనుంది. రాష్ట్రంలో భారీ వర్షాలు కనిపించకపోగా, 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.