kntv
kntv

శ్రీకాళహస్తిలో ముద్రగడ పద్మనాభం విగ్రహం ఏర్పాటు చేస్తాం

3 weeks ago

శ్రీకాళహస్తిలో త్వరలో ముద్రగడ పద్మనాభం గారి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నాము- మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ . "ముద్రగడ పద్మనాభం గారి నివాళి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి .అనంతరం ముద్రగడ పద్మనాభం గారి చిత్రపటానికి పుష్పాలు వేసి నివాళులర్పించారు.