kntv
kntv

ఐడీబీఐ బ్యాంకులో ఫెయిర్‌ఫాక్స్‌కు వాటా రూ.52,878 కోట్లు

54 minutes ago

కేంద్ర కేబినెట్ బుధవారం (అక్టోబర్ 14, 2026) ఐడీబీఐ బ్యాంక్ వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణకు ఆమోదం తెలిపింది. ఫెయిర్‌ఫాక్స్ సంస్థ రూ.52,878 కోట్లకు బ్యాంకులో వాటాను కొనుగోలు చేయనుంది. దీంతో బ్యాంకులో కేంద్ర ప్రభుత్వ వాటా 15 శాతానికి, ఎల్‌ఐసీ వాటా 19 శాతానికి తగ్గనుంది.