kntv
kntv

జంగారెడ్డిగూడెం అభివృద్ధికి రూ.19 కోట్లతో పనులు

40 minutes ago

చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ జంగారెడ్డిగూడెంలో రూ.19 కోట్ల హెచ్ఏఎం నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులు, సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.