kntv
kntv

6 భాషల్లో బిగ్ బాస్.. గంగూలీ ఎంట్రీ!

1 month ago

బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి భారత్‌లోని 6 భాషల్లో ఒకేసారి కొత్త సీజన్లు ప్రారంభం కానున్నాయి. తెలుగులో నాగార్జున, హిందీలో సల్మాన్ ఖాన్, తమిళంలో విజయ్ సేతుపతి హోస్ట్‌లుగా కొనసాగుతుండగా.. బెంగాలీ బిగ్ బాస్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హోస్ట్‌గా ఎంట్రీ ఇవ్వడం విశేషం