kntv
kntv

‘సూరి 7’ సినిమా పూజా కార్యక్రమం.. హాజరైన శివకార్తికేయన్

54 minutes ago

 

సూరి హీరోగా తెరకెక్కనున్న ‘సూరి 7’ సినిమా పూజా కార్యక్రమంతో ప్రారంమైంది. ఈ వేడుకకు నటుడు శివకార్తికేయన్ హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెల పారు. రవికుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళం, తెలుగులో రూపొందనుంది.