kntv
kntv

యూకే పెట్టుబడిదారులకు సీఎం రేవంత్ ఆహ్వానం

1 hour ago

తెలంగాణలో పెట్టుబడులకు యూకే ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వా నించారు. యార్క్‌షైర్ ప్రాంతానికి చెందిన ముగ్గురు మేయర్లతో సమావేశమై వాణిజ్యం, సాంకేతికత, విద్య, వైద్యం, రక్షణ రంగాల్లో సహకారంపై చర్చించారు. డిసెంబర్ 7–9 తేదీల్లో జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనాలని కోరారు.