kntv
kntv

సీతారామపురంలో ముగిసిన నామినేషన్ల పర్వం.. మొత్తం 78

41 minutes ago

సీతారామపురం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నామినేషన్ల దాఖలు గడువు ముగిసే సమయానికి మండలవ్యాప్తంగా మొత్తం 78 నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం. ఎన్నికల తదుపరి ప్రక్రియపై అభ్యర్థులు, రాజకీయ నాయకుల్లో ఆసక్తి నెలకొంది.రిటర్నింగ్ అధికారి చెన్నారెడ్డి గారు తెలియజేశారు.

Click here to Read More
Previous Article
నెమలిదిన్నె ఎంపీటీసీ జనసేన అభ్యర్థిగ బోగినేని కాశీ గాంధీ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment