kntv
kntv

9 లక్షల ఆవుల సంరక్షణలో అనంత్ అంబానీ

16 minutes ago

అనంత్ అంబానీకి చెందిన వంటారా ద్వారా 9 లక్షల ఆవులకు సంరక్షణ కల్పి స్తున్నారు. వీటిలో 7 లక్షల ఆవులు పాలు ఇవ్వనివి కాగా, గాయపడిన ఆవుల కోసం 8 రాష్ట్రాల్లో 100 అంబులెన్సులు పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు 50 వేల కుపైగా ఆవులను కబేళాల నుంచి రక్షించినట్లు తెలిపారు.