kntv
kntv

బల్గేరియా విదేశాంగ మంత్రితో రాష్ట్రపతి ముర్ము భేటీ

7 minutes ago

బల్గేరియా విదేశాంగ మంత్రి వెలిస్లావా పెట్రోవా-చమోవా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో రాష్ట్రపతి భవన్‌లో భేటీ అయ్యారు. భారత్‌-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలుతో భారత్‌, బల్గేరియా మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకే తిక భాగస్వామ్యాలకు కొత్త అవకాశాలు లభిస్తాయని రాష్ట్రపతి పేర్కొన్నారు.
 
 
Click here to Read More
Previous Article
వైసీపీ సీనియర్ నాయకుడి శేషురెడ్డి మృతి మల్లాం విషాదఛాయలు
Next Article
వైష్ణవ్ కొత్త సినిమాపై సాయి ధరమ్ తేజ్ భావోద్వేగ పోస్ట్

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment