kntv
kntv

పరవాడ ఫార్మాసిటీలో 95 పరిశ్రమలకు షోకాజ్ నోటీసులు

1 hour ago

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ పరిధిలో కాలుష్యంపై సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏపీ పీసీబీ తనిఖీలు చేపట్టింది. శుద్ధి చేయని వ్యర్థాలు వర్షపు నీటి కాలువల్లోకి విడుదల చేసినట్టు గుర్తించి 95 పరిశ్రమలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పరిశ్రమలు పర్యావరణ నిబంధనలు పాటిం చాలని ఆదేశించింది.

Click here to Read More
Previous Article
క్వారీల ప్రజాభిప్రాయ సేకరణ లో ఉద్రిక్తత... రైతుల అరెస్ట్
Next Article
ప్రాచీ చౌదరికి కాంస్యం -ప్రధాని మోదీ అభినందనలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment