kntv
kntv

సూర్యకుమార్ కుటుంబంతో ప్రధాని మోదీ ఆత్మీయ భేటీ

54 minutes ago

2026 టీ20 ప్రపంచకప్ విజేత భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన కుటుంబంతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా మోదీ చూపిన ఆప్యాయత, అభిమానం సూర్యకుమార్‌తో పాటు ఆయన కుటుం బానికి మధుర జ్ఞాపకంగా నిలిచాయని వెల్లడించారు.